NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మహమ్మాయి శాంభవి దేవి ఆలయ 18వ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో మహా కుంభోత్సవం, జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని భక్తులు, ముఖ్యంగా మహిళలు జలకడవలతో శోభాయాత్రగా ఊరేగింపు నిర్వహించి, అనంతరం శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రత్యేక జలాభిషేకం చేశారు.
తెలంగాణ
శాంభవి దేవికి మహా కుంభోత్సవం


