హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాగం సుజాత యాదవ్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

RR: ఉమ్మడి ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ కీ.శే. రాగం సుజాత యాదవ్ మృతిపట్ల మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నల్లగండ్లలోని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.