TPT: అమరావతి ఛాంపియన్ షిప్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని APHDC ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్‌కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా సంక్షేమం, యువతకు క్రీడా అవకాశాల కల్పన, హస్తకళల రంగ అభివృద్ధి తదితర అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిను కలిసిన APHDC ఛైర్మన్


