KNR: గంగాధర మండల మాజీ జెడ్పీటీసీ సత్తు కనకయ్య సతీమణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సత్తు సత్తవ్వ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


