MDK: వెల్దుర్తి నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి స్పష్టం చేశారు. వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు మంజూరయ్యేలా అహర్నిశలు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
ఇళ్లతోనే నిరుపేదల కల సాకారం: రాజిరెడ్డి


