హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త డంపింగ్, దహనంపై చర్యలేవీ?

RR: సహారా స్టేట్స్‌ వెనుక నుంచి ఆటోనగర్‌ వరకు సుమారు కిలోమీటర్‌ మేర భారీగా చెత్త డంపింగ్‌, దహనం కొనసాగుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజిగిరి మున్సిపల్‌ అధికారులు చెత్తను తరలించడమే కాకుండా, అక్రమ డంపింగ్‌ను శాశ్వతంగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.