హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌల్ట్రీ ఫామ్‌లో పేకాట.. ఏడుగురి అరెస్ట్

NZB: ధర్పల్లి మండలం ధమ్మన్‌పేట్‌లోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సందీప్ ఆధ్వర్యంలో దాడి చేసి వారి నుంచి రూ. 30,010 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.