హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదిత్యుని నేటి ఆదాయం వివరాలు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. టికెట్లు రూపేణ,విరాళాలు,ప్రసాదాలు రూపంలో రూ. 4.80 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNVD ప్రసాద్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.