హైదరాబాద్: 28°C
తెలంగాణ

21వ వార్డు డైరెక్టర్‌గా వేణు ఘన విజయం

సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం 21వ వార్డు ఎన్నికల్లో అర్శనపెల్లి వేణు ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేసి గెలిపించారు. దీంతో 21వ వార్డు నుంచి అర్శనపెల్లి వేణు విజేతగా గెలుపొందారు. ఆయన గెలుపుతో అభిమానులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.