NGKL: పదర మండలం కోడోనిపల్లిలో వింత ఘటన చోటుచేసుకుంది. వర్షాలు కురవడం లేదనే మూఢనమ్మకంతో మూడు నెలల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు జేసీబీ సాయంతో వెలికితీశారు. అనంతరం కట్టెలు పేర్చి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
వర్షాల కోసం మృతదేహాన్ని వెలికితీసి దహనం


