SDPT: జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు సీనియర్ సిటిజన్ సెల్ జిల్లా కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పోతిరెడ్డిగారి వీరారెడ్డి (సిద్దిపేట), కో-కన్వీనర్లుగా కొన్నే రాజిరెడ్డి (గజ్వేల్), సురభి వేంకట ఆనందరావు (దుబ్బాక), బైరి రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. పలువురు నాయకులకు కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించారు.
తెలంగాణ
బీజేపీ సీనియర్ సిటిజన్ సెల్ కమిటీ ప్రకటన


