హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన వారు వీరే

KKD: కాకినాడ రూరల్ మండలం గుర్రాల బీచ్‌లో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. కాకినాడ విద్యుత్ నగర్‌కు చెందిన పడాల యువ కిషోర్(19) ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. చీడిగకు చెందిన అనుసూరి వీరబాబు(21) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయట పడ్డారు. తిమ్మాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.