హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద పాపీస్ట్రా పౌడర్ పట్టివేత.. వ్యక్తి అరెస్ట్
★ చేగుంట మండల కేంద్రంలో ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు
★ గంగపూర్ తండాలో విద్యుత్ షాక్‌తో కౌలు రైతు బలి
★ రేపు మెదక్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం