NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో కోతుల బెడద తీవ్రంగా ఉందని ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుక్కపురం మహేష్ తెలిపారు. కోతులు గుంపులుగా పాఠశాలలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. బాలికల భద్రత కోసం పాఠశాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో కోతుల బెడద


