ADB: నాయి బ్రాహ్మణుల కులవృత్తి పరిరక్షణకు ప్రత్యేక జీవో ఇవ్వాలని కాంగ్రెస్ యువ నాయకుడు, పట్టణ నాయి బ్రాహ్మణ కార్యవర్గ సభ్యుడు, బీసీ సంఘం యూత్ వైస్ ప్రెసిడెంట్ లింగంపల్లి నర్సిములు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయిన మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్ల వల్ల చిన్న సెలూన్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
'నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో ఇవ్వాలి'


