ADB: తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రహీం పాషా ఆదివారం తెలిపారు. ఈ మేరకు నిందితుడు ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి మహీంద్రా మ్యాక్స్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రహీం పాషా హెచ్చరించారు.
తెలంగాణ
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. నిందితుడు అరెస్ట్


