హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌కు చేరుకున్న పవిత్ర మట్టి కలశం

KNR: సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సమరసత సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నారు. జన్మస్థలమైన సీర్ గోవర్ధన్‌పూర్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి కలశం ఆదివారం హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు చేరుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కలశ వందనం, సమరసత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.