MDK: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తెచ్చిన శోభా కలశం ఆదివారం మెదక్‌కు చేరుకుంది. రామాయంపేట మండలం దంతేపల్లి సర్పంచ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో, భాజపా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన కలశాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మెదక్‌కు చేరుకున్న శోభా కలశం


