JGL: సిరికొండలో ఆదివారం బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ పై నేతలు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. జీరో వడ్డీ రుణాలు, రుణమాఫీ బకాయిలు, రైతు భరోసా, యూరియా కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు


