WGL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.సత్యశారదాదేవి తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా పరిధిలో, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు డివిజన్ స్థాయి, మండల అధికారులు మండల ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి, సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.
తెలంగాణ
'రేపు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి'


