NLG: కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18వ వార్డులో 20 నూతన సీసీ కెమెరాలను డీఎస్పీ శివరాం రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తమని ఆయన అన్నారు.
తెలంగాణ
సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ


