కృష్ణా: ఉయ్యూరులో డయేరియా కేసులపై చేపడుతున్న వైద్య, పారిశుద్ధ్య చర్యలను ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.నవీన్ ఆదివారం రాత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో 23 మంది చేరగా, 9 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. మురుగునీటి పారుదల, డ్రైన్ల శుభ్రత, క్లోరినేషన్‌ను వేగవంతం చేయాలని, ఇంటింటా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో డయేరియా నివారణకు చర్యలు


