హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIRపై ప్రత్యేక క్యాంపెయిన్ శిబిరాలు: తహసీల్దార్

NDL: సంజామల మండలంలో SIR–2026లో భాగంగా ఓటరు జాబితా సవరణలు, కొత్త నమోదులు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహించనున్నట్లు సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు BLOలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఫారం-6, 7, 8 ద్వారా సేవలు పొందవచ్చన్నారు.