హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్యంపై పట్టుతోనే కొలువు ఖాయం: కలెక్టర్‌

ADB: ప్రణాళికాబద్ధంగా చదివి, సిలబస్‌పై స్పష్టత తెచ్చుకుంటే విజయం సాధించవచ్చని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులకు కలెక్టర్ ఉచిత పుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. ఫోన్‌లకు దూరంగా ఉండి, మాక్ టెస్టులతో సన్నద్ధం కావాలని సూచించారు. అభ్యర్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు.