MHBD: నర్సింహులపేట మండలం గామ్యాతండాలో ఆదివారం సాయంత్రం తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచందర్ నాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యువతులు బంజారా వేషదారణలో నిర్వహించిన కార్యక్రమాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. గిరిజనులు తీసి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ
గామ్యాతండాలో ఘనంగా తీజ్ వేడుకలు


