హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పోలేరమ్మ కొలుపుల మహోత్సవం

ప్రకాశం: మర్రిపూడి మండలం అంకేపల్లి గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపుల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.