KDP: ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు స్థానిక సమస్యలపై సమీప వార్డు సచివాలయంలో నేరుగా ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సూచించారు. పట్టణంలోని 45 వార్డు సచివాలయాల్లో ఫిర్యాదుల రిజిస్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం సెలవు రోజుల్లోనూ సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయాల్లో ఫిర్యాదుల రిజిస్టర్ ఏర్పాటు'


