GNTR: పొన్నూరు నిడుబ్రోలులోని శ్రీ డిల్లీ పోలక్షమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తులు తప్పెట్ల గుళ్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జల బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు, హారతులతో ఆలయం భక్తిశ్రద్ధలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడుబ్రోలులో ఘనంగా జల బోనాలు


