హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి'

NLR: డ్రగ్స్‌కు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడల వైపు యువత మల్లాలనే సందేశంతో కొండాపురం మండలం కొమ్మి గ్రామ యువత ఆదివారం వాలీబాల్ పోటీలు నిర్వహించారు. డ్రగ్స్ వద్దు... స్పోర్ట్స్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ యువతకు అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు, విద్య, ఉపాధి వైపు దృష్టి సారించాలన్నారు.