NTR: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జి.కొండూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నిర్ణయంతో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని, సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు నరసింహారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై టీడీపీ సంబరాలు


