SRCL: సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో కోశాధికారి పదవికి వంగరి చందు విజయం సాధించారు. మొత్తం 1,657 ఓట్లు పోలవగా.. వంగరి చందుకు 584, ఆకుబత్తిని చంద్రశేఖర్‌కు 574, బండారి ప్రశాంత్‌కు 460 ఓట్లు వచ్చాయి. 39 ఓట్లు చెల్లలేదు. దీంతో చంద్రశేఖర్‌పై 10 ఓట్ల స్వల్ప మెజారిటీతో వంగరి చందు గెలుపొందారు.
తెలంగాణ
కోశాధికారిగా వంగరి చందు ఘన విజయం


