NLR: అక్రమంగా లారీలో తరలిస్తున్న ఎద్దులను వెంకటాచలం పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటాచలంలోని టోల్ ప్లాజా వద్ద సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి 59 ఎద్దులను, దూడలను వేరే ప్రాంతంలోని వదశాలకు అక్రమంగా తరలిస్తుండగా సీఐ స్వాధీనం చేసుకున్నారు. ఆవులను ఎద్దులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల స్వాధీనం


