హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి నవరాత్రిలకు రాట ముహూర్తం

E.G: నిడదవోలులోని ఏకలవ్య కాలనీ 28వ వార్డు దిబ్బకింద భగత్ సింగ్ రోడ్డులో శ్రీ కాణిపాక గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని కనులవిందుగా తిలకించారు. ఈ కార్యక్రమంలో దత్త పీఠాధిపతి సురేష్ శాస్త్రి, సుబ్బారాయుడు, ముదునూరి వెంకట కిషోర్ పాల్గొన్నారు.