హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహాయ కార్యదర్శిగా రిక్కమల్లె జగదీష్ ఘన విజయం

సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో సహాయ కార్యదర్శి పదవికి రిక్కమల్లె జగదీష్ ఘన విజయం సాధించారు. మొత్తం 1,657 ఓట్లు పోలవగా.. జగదీష్‌కు 743, దాసరి వేధుకుమార్‌కు 563, సాదుల చంద్రకాంత్‌కు 314 ఓట్లు వచ్చాయి. 37 ఓట్లు చెల్లలేదు. దీంతో వేధుకుమార్‌పై 180 ఓట్ల మెజారిటీతో జగదీష్ గెలుపొందారు.