KMM: కల్లూరు మండలం లింగాల సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


