NTR: జి.కొండూరు నుంచి కొత్తూరు వరకు రూ.60 లక్షల వ్యయంతో 900 మీటర్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన సోమవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేయనున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
రేపు ఎమ్మెల్యే వసంత పర్యటన వివరాలు


