KMM: ఫార్మ్ పాండ్స్ ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఆదివారం కూసుమంచి మండలంలో రైతు పొలంలో జరుగుతున్న నీటి కుంట పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీటి నిల్వ వల్ల బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ పథకాలను ఉపయోగించుకోవాలని, అధికారులు నాణ్యత పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
నీటి కుంటలతోనే భూగర్భ జలాల పెంపు: కలెక్టర్


