WGL: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత జనసేనలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం జనసేన కీలక నేతలతో ఆమె భేటీ కానున్నట్లు సమాచారం. పరకాల టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ బాధ్యతలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ కీలక నేత నివాసంలో భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ
జనసేన కీలక నేతలతో సుస్మిత భేటీ?


