W.G: చిట్టవరం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 'పల్లెనిద్ర' కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నరసాపురం రూరల్ సీఐ ఎం. నాగరాజు, రూరల్ SI కె.శారదా సతీష్ పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
చిట్టవరంలో పోలీసుల 'పల్లెనిద్ర’


