PDPL: ఓదెల గ్రామానికి చెందిన అల్లం దిలీప్ (26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు పొత్కపల్లి ఎస్సై సనత్రెడ్డి తెలిపారు. ఆదివారం ఇంటి బాత్రూంలో ఉరివేసుకుని మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తెలంగాణ
అనారోగ్యంతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య


