హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌటకూరులో మంత్రి పర్యటన

SRD: చౌటకూరు మడల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వీరయ్యను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరయ్య కుమారుడు మర్రి ప్రదీప్ ప్రస్తుతం మునిపల్లి డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్నారు.