SRCL: వేములవాడ టీటీడీ ధర్మశాల వద్ద మై వేములవాడ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారంతో 1961వ రోజు అన్నదానం నిర్వహించారు. పేదలకు అన్నంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. పెళ్లిరోజు సందర్భంగా రాచకొండ సంతోష్-అనిత, పుట్టినరోజు సందర్భంగా బుర్ర శిహాన్ గౌడ్ కుటుంబం, డాక్టర్ చంద్రశేఖర్-లీలా శిరీష దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు.
తెలంగాణ
వేములవాడలో 1961వ రోజుకు చేరిన అన్నదాన కార్యక్రమం


