హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ మహిళా మంత్రికి అండగా అధిష్ఠానం?.

WGL: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సీఎం వర్గం పట్టుబడుతున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఆమెకు అండగా నిలిచినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యల వివాదంలో బీసీ మహిళా మంత్రిపై వివక్ష చూపరాదని అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొండా కుటుంబానికి సోనియా గాంధీ అండగా ఉంటారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ కొనసాగుతుంది.