SRPT: కోదాడ పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు కాగా 16వ వార్డులో మురుగు కాల్వ కోసం ఇళ్ళ ముందు ర్యాంపులు, మెట్లు ఎందుకు పగులగొట్టారని బీఆర్ఎస్ వార్డ్ ఇన్‌ఛార్జ్ కరీం ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 16వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం గత 10 రోజుల క్రితం ఇళ్ళ ముందు మెట్లు, ర్యాంపులు పగలగొట్టి నేటికీ పనులు పూర్తిచేయాలని ఆరోపించారు.
తెలంగాణ
'నిర్మాణ పనులను పూర్తి చేయాలి'


