హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీగా గంజాయి ద్వంసం చేసిన పోలీసులు

NDL: గడివేముల మండలం బిలకలగూడూరు సమీపంలోని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఫ్యాక్టరీలో 25 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 114.196 కిలోల ఎండు గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. ఆదివారం డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో పర్యావరణ నిబంధనల మేరకు గంజాయినీ నిర్వీర్యం చేశారు.