హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ సన్నాహక సమావేశం

JN: యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ముత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఉంటు తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.