NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఒకసారి ఆకాశం మేఘావృతమై వర్షం దంచికొట్టింది. గత నెల రోజులుగా ఎండలు విపరీతంగా కొడుతున్న ఈ వర్షంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దీంతో ఈ వర్షంతో పత్తి, తదితర పంటలకు మేలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: తోటపల్లిలో దంచికోటిన వర్షం


