WGL: తూర్పు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని బీసీ యాక్టివిస్ట్ డా. చింతం ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డు ప్రదర్శించారు. నియోజకవర్గానికి ఉద్యోగాలు, విద్య, వైద్యం, శాంతిభద్రతలు అవసరమని పేర్కొన్నారు. ప్లకార్డుపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ,పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
'ఉద్యోగాలు, విద్య, వైద్యం కావాలి'


