SRPT: బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు సాధించుకోవాలంటే లక్ష గొంతులతో ఢిల్లీకి పోలికేక చేరాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని బుల్లెట్ ట్రైన్ దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష గొంతుకల పోలికేక కార్యక్రమ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
తెలంగాణ
లక్ష గొంతులతో పోలికేక కరపత్రం ఆవిష్కరణ


