BDK: బూర్గంపాడు మండలం జింకలగూడెంలో వివాహేతర సంబంధం విషయంలో షేక్ మౌలానాపై కారుతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. షేక్ ఇస్మాయిల్ స్కార్పియోతో ఢీకొట్టి హత్యకు యత్నించినట్లు బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని త్వరలో మరిన్ని వివరాలు వెల్లడింస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
కారుతో ఢీకొట్టి హత్యాయత్నం.. కేసు నమోదు


